Friday, 16 February 2018

మిషన్ వన్ క్రోర్శ్రీ పీ వీ నరసింహారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ నందు ప్రెవేశపెట్టబడిన సరికొత్త పథకం "మిషన్ వన్ క్రోర్ స్వచ్చంధ రక్త దాతల వివరాల నమోదు". ఈ పథకం నందు ప్రతి ఒక్కరు తమ యొక్క వివరాలు మా యొక్క వెబ్ సైట్ నందు నమోధు చేసుకోవాలిసిందిగా కోరుతున్నాము.మీ యొక్క వివరాలు వెబ్ సైట్ రిజిస్టర్ చేయలేని పక్షంలో మీరు మాకు మెయిల్ మరియు ఫోన్ నెంబర్ ద్వారా మీ యొక్క వివరాలు మాకు చెప్పవచ్చు.
మీ వివరాలను ఈ క్రింది వెబ్ సైట్ మరియు ఫోన్,మెయిల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు
మా వెబ్ సైట్ :- http://www.shripvcharitabletrust.org/Blooddonor.html
మా మెయిల్ అడ్రస్ :- pvnrtrust@gmail.com
మా ఫోన్ నెంబర్ :- 08454 - 234353
ధన్యవాదాలు
అడ్మిన్
శ్రీ పీ వీ నరసింహారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్
గజ్వెల్,సిద్దిపేట-502278
ఫోన్ నెంబర్ :- 08454 - 234353
మెయిల్ :- pvnrtrust@gmail.com
మీ వివరాలను ఈ క్రింది వెబ్ సైట్ మరియు ఫోన్,మెయిల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు మా వెబ్ సైట్ :- http://www.shripvcharitabletrust.org/Blooddonor.htmlమా మెయిల్ అడ్రస్ :- pvnrtrust@gmail.com మా ఫోన్ నెంబర్ :- 08454 - 234353ధన్యవాదాలు అడ్మిన్శ్రీ పీ వీ నరసింహారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్గజ్వెల్,సిద్దిపేట-502278 ఫోన్ నెంబర్ :- 08454 - 234353మెయిల్ :- pvnrtrust@gmail.com

No comments:

Post a Comment